కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య ఉపేంద్రమాశ్రయామి సంతతం
కమాస్‌ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
ఉపేంద్రమాశ్రయామి సంతతం
కృపాలవాల మిందిరాపతిం॥
అనుపల్లవి:
అపారవైభవం సుమభూషితం
ద్విపార్తిహరణం శ్రుతిభిరీడితం॥
చరణము(లు):
వాసుదేవమఖిల లోకశరణం
వాసవాదివందితవరచరణం॥
భాసమాన శారదేందువదనం
భాసురాబ్జదళ విశాలనయనం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - upEMdramAshrayAmi saMtataM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )