కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య హరే పరిపాహిమాం నరహరే
కేదార - చతురశ్ర త్రిపుట
పల్లవి:
హరే పరిపాహిమాం నరహరే
కరాంబుజ ధృతగిరే శౌరే॥
అనుపల్లవి:
కరీంద్ర బలిధ్రువ వరదమురారే
సురేంద్ర వందితపద కంసారే॥
చరణము(లు):
శ్రీవాసుదేవ యాదవకులోద్భవ
దేవాదిదేవ మహానుభావ॥
జైవాతృకానన జీవేశకేశవ
సేవాధృతాఖిల దీనాళిబాంధవ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - harE paripAhimAM naraharE - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )