కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య శ్రీవాసుదేవ శ్రీరమణ మాం పాహి॥
రామప్రియ - త్ర్యశ్ర రూపక
పల్లవి:
శ్రీవాసుదేవ శ్రీరమణ మాం పాహి॥
అనుపల్లవి:
నవనీత దధిచోర నందగోపకుమార॥
చరణము(లు):
సరసీరుహానన వారినిధివరశయన
వరరూపజిత మదనకరిరాజశరణ
సురవినుత వరచరణ సురుచిరాభరణ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - shrIvAsudEva shrIramaNa mAM pAhi\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )