కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య ప్రణమామ్యహం శ్రీ సరస్వతీం
బిలహరి - త్ర్యశ్ర త్రిపుట
పల్లవి:
ప్రణమామ్యహం శ్రీ సరస్వతీం
మణినూపురాది విభూషితాం॥
అనుపల్లవి:
అణిమాదిసిద్ధి దాయినీం
ప్రణతార్తిభంజనీం నిరంజనీం॥
చరణము(లు):
వరగాన కలానిపుణాం
దరహాసయుతాం వాణీం॥
సురవంద్యభవ్య చరణాం
పరవాసుదేవ కృపాపూర్ణాం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - praNamAmyahaM shrI sarasvatIM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )