కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య రామే వసతు మనో మే - రాక్షసకుల భీమే॥
సారంగ - చతురశ్ర రూపక
పల్లవి:
రామే వసతు మనో మే - రాక్షసకుల భీమే॥
అనుపల్లవి:
శ్యామే జగదభిరామే - శ్రీమారుతి సేవ్యేసమే॥
చరణము(లు):
దశరథరాజకుమారే
సుశరాసన బాణధరే
దశకంధర వధశూరే
శ్రీశ వాసుదేవే పరే॥
కుశికాత్మజసవపాలే
కుశలవగాన విలోలే
దిశిదిశి దర్శితలీలే
భృశమాశ్రిత జనపాలే॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - rAmE vasatu manO mE - rAxasakula bhImE\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )