కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నమామి విద్యారత్నాకర గురువరమనిశం భృశం॥
ధన్యాసి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నమామి విద్యారత్నాకర గురువరమనిశం భృశం॥
అనుపల్లవి:
శమాది సంపద్గుణగణభరితం బుధజనతోషణ నిరతం
రమాపతి ప్రియతమ మధ్వాగమాబ్ధి పారగమద్భుత చరితం॥
చరణము(లు):
పరమానుగ్రహ నిజపద సుస్థాపిత విద్యావారిధి తనయం
శరణాగత జనరక్షణ నిపుణం కరుణాపూరిత హృదయం॥
వరశిరోధిసంశోభిత తులసీదళమాలం సుందరకాయం
సరసగాన శిరోమణి వాసుదేవ గానాతిప్రియం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - namAmi vidyAratnAkara guruvaramanishaM bhR^ishaM\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )