కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య శ్రీహరివల్లభే మాంపాహి
ఉదయరవిచంద్రిక - చతురశ్ర త్రిపుట
పల్లవి:
శ్రీహరివల్లభే మాంపాహి
శ్రితభక్తసులభే సువర్ణాభే॥
అనుపల్లవి:
ఏహి మే సదనం సామోదం
దేహి మే ధనధాన్య సంపదం॥
చరణము(లు):
బ్రహ్మరుద్రాది పదదాయిని
బ్రహ్మాండ వ్యాపిని పద్మిని॥
బ్రహ్మజనని జగన్మోహిని
భావరాగాది తోషిణి॥
మహితకీర్తిశాలిని తవపదే రతిరస్తుమే మణిమాలిని
మారకజనక వాసుదేవ హృత్ఖేలిని మంగళప్రదాయిని॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - shrIharivallabhE mAMpAhi - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )