కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య దేవి రమే మామవాబ్ధితనయే
వసంత - చతురశ్ర త్రిపుట
పల్లవి:
దేవి రమే మామవాబ్ధితనయే
దేవదేవ వాసుదేవజాయే॥
అనుపల్లవి:
పావన కనకాద్రివరనిలయే
దేవాదివినుత మహిమాతిశయే॥
చరణము(లు):
రాకాధీశ సన్నిభవదనే
రాజీవలోచనే గజగమనే॥
లోకానంద విధాయిని
లోకవిదిత కీర్తిశాలిని॥
అకారాది వర్ణస్వరూపిణి
తవకరుణా పూర్ణభక్తానాం॥
అనుపమ సౌభాగ్యదాయిని
అమందానంద సందోహదాయిని॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - dEvi ramE mAmavAbdhitanayE - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )