కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య శ్రీ మహాలక్ష్మీం భజేహం
ఫరజు - చతురశ్ర త్రిపుట
పల్లవి:
శ్రీ మహాలక్ష్మీం భజేహం
శ్రితభక్తజనాభీష్ట ఫలదాం॥
అనుపల్లవి:
శ్రీమహావిష్ణు మోదదాయినీం
పద్మినీం పద్మమాలినీం॥
చరణము(లు):
క్షీరసాగర తనయాం సదయాం
సురాసురాది సంసేవ్యాం॥
శరణాగత పరిపోషణ నిరతాం
పరవాసుదేవార్చన రతాం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - shrI mahAlaxmIM bhajEhaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )