కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య కైలాసపతే మాంపాహి (భూ)
కల్యాణి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
కైలాసపతే మాంపాహి (భూ)
కల్యాణమూర్తే సదా నమస్తే॥
అనుపల్లవి:
శైలాధిరాజకన్యాపతే
కాలాభ్రనీలగళ కరుణానిధే (భూ)॥
చరణము(లు):
హరిణాంక శేఖర గంగాధర
గరపురీశ్వర గజచర్మాంబర॥
పరిపాలిత మునివర సుకుమార
పరవాసుదేవ సన్నుతి తత్పర॥
నిరుపమ నిజతాండవ పరితోషిత సురమునికిన్నరాది భక్తనికర
దరహాసవదన పరమభక్త పార్థవరద శంభోశంకర (భూ)॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - kailAsapatE mAMpAhi (bhU) - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )