కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పరిపాహిమాం శ్రీరామచంద్ర
కమలామనోహరి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
పరిపాహిమాం శ్రీరామచంద్ర
ధరణీసుతా హృత్కుముద చంద్ర॥
అనుపల్లవి:
కరుణాకరానఘ సుగుణసాంద్ర
పరితోషితాఖిల సన్మునీంద్ర॥
చరణము(లు):
సరసీరుహదళనేత్ర శ్రీకర వాసుదేవ పరాత్పర
సురవైరి రావణముఖ నిశాచరనాశకరామరమోదకర॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - paripAhimAM shrIrAmachaMdra - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )