కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య స్మరరామచంద్రం స్మరసుందరం
శంకరాభరణం - చతురశ్ర త్రిపుట
పల్లవి:
స్మరరామచంద్రం స్మరసుందరం
స్మరవైరి మానసమందిరం॥
అనుపల్లవి:
శరచాపధరం నృపశేఖరం
ఖరరావణాద్యరిహరముదారం॥
చరణము(లు):
కరుణాకరం శ్రితమందారం
దురితౌఘహరం జగదీశ్వరం॥
సురభూసురాద్యభివందితం
పరవాసుదేవం సతతం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - smararAmachaMdraM smarasuMdaraM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )