కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య ఇందిరారమణ గోవింద
కమాస్‌ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
ఇందిరారమణ గోవింద
సుందరవదనారవింద మామవ॥
అనుపల్లవి:
మందరాద్రిధరాశ్రిత మందార
మందస్మిత ముకుంద శ్రీకర॥
చరణము(లు):
భాసుర యదుకులసంజాత
భూసురాది సకలలోక సన్నుత॥
వాసవాద్యమరసేవితచరణ
వాసుదేవ కంసాద్యరిహరణ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - iMdirAramaNa gOviMda - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )