కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య రామం నమామి సతతం భూమిసుతా సమేతం॥
వకుళాభరణ - చతురశ్ర రూపక
పల్లవి:
రామం నమామి సతతం భూమిసుతా సమేతం॥
అనుపల్లవి:
కామారి సమ్ముదితం శ్యామలతను మఘరహితం॥
చరణము(లు):
వాసవాది సంపూజిత భాసమాన వరచరణం
వాసుదేవ మఖిల జనోపాసిత మిభిశరణం॥
శాసితేంద్రతనుభవం నతశమధనతోషణం
భూసురార్తి భయహరణం శ్రితభక్తభవతరణం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - rAmaM namAmi satataM bhUmisutA samEtaM\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )