కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య భజమానస శ్రీవాసుదేవం
మందారి - మిశ్ర చాపు
పల్లవి:
భజమానస శ్రీవాసుదేవం
నిజభక్తభవాంబుధి భవ్యనావం॥
అనుపల్లవి:
అజరుద్రేంద్రాది దేవనాయకం
గజరాజేంద్ర మోక్షదాయకం॥
చరణము(లు):
సత్యభామాన్వితం సత్యభామాన్వితం
సత్యపాలనిరతం సతతం॥
నిత్యతృప్తమనఘం శ్రితపారిజాతం
నృత్తగీతాసక్తచిత్తం సతతం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - bhajamAnasa shrIvAsudEvaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )