కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పరిపాహిమాం పరవాసుదేవ
జగన్మోహిని - చతురశ్ర త్రిపుట
పల్లవి:
పరిపాహిమాం పరవాసుదేవ
వరగానలోల మహానుభావ॥
అనుపల్లవి:
సురబృందవంద్య దేవాదిదేవ
పరిపాలితాశ్రితపాండవ॥
చరణము(లు):
రాగాదిమోహతిమిరాబ్జమిత్ర
గాంగేయసన్నుత సచ్చరిత్ర॥
నాగేంద్రఫణార్పిత పాదపద్మ
యోగీంద్ర మానస వరసద్మ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - paripAhimAM paravAsudEva - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )