కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య భజరే మానస శ్రీరఘువీరం
ఆభేరి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
భజరే మానస శ్రీరఘువీరం
భుక్తిముక్తిప్రదం వాసుదేవం హరిం॥
అనుపల్లవి:
వృజిన విదూరం విశ్వాధారం
సుజన మందారం సుందరాకారం॥
చరణము(లు):
రావణమథనం రక్షితభువనం
రవిశశినయనం రవిజారి మర్దనం॥
రవిజాది వానర పరివృతం నరవరం
రత్నహార పరిశోభిత కంధరం॥
మధ్యమకాల:
రవిశశి కుజబుధ గురుశుక్ర శనైశ్చర రాహుకేతునేతారం
రాజకుమారం రామం పవనజాప్తమవనిజామనోహరం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - bhajarE mAnasa shrIraghuvIraM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )