ఇతిహాసములు భాగవతము దశమ(పూర్వ) స్కంధము
దశమ స్కంధము - పూర్వ భాగము
పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న
బ్రహ్మాదిదేవతలు దేవకీగర్భస్థుఁడగు స్వామిని స్తుతించుట
శ్రీకృష్ణావతార ఘట్టము
దేవకీదేవి స్వామిని స్తుతించుట
బాలుం డగు కృష్ణుండు చెంతనున్న శకటమును గూలఁ దన్నుట
తృణావర్త సంహారము
శ్రీకృష్ణ బలరాముల బాలక్రీడాభివర్ణనము
గోపికలు శ్రీకృష్ణుని దుడుకుఁజేతలు యశోదాదేవికిఁ దెల్పుట
మృద్భక్షణ విశ్వరూప ప్రదర్శనాద్యభివర్ణనము
యశోదానందుల పూర్వజన్మ వృత్తాంతము
కృష్ణుండు దధిభాండ వికలాదులు చేసిన యశోద యతని వెంటఁ దిరిగి పట్టుకొనుట
నందాదులు బృందావనంబునకు నరుగుట
వత్సాసుర బకాసురుల వధ
శ్రీకృష్ణుండు గోపకులతో బంతి చల్దులు కుడువ నేగుట
అఘాసుర వృత్తాంతము
గోపాల బాలురు కృష్ణునితోఁ గూడి చల్దు లారగించుట
బ్రహ్మ గోవత్సములను గోపాలురతోఁ గూడ నంతర్ధానము చేయుట
గర్ధభాకారుం డైన ధేనుకాసురుని వధ
గోపాల కృష్ణుండు కాళియమర్దనము గావించుట
కాళియుని భార్యలైన నాగకాంతలు స్వామిని స్తోత్రము చేయుట
గోప గోపికాసంఘమును గార్చిచ్చు చుట్టుకొనుట
గ్రీష్మర్తు వర్ణనము
బలభద్రుండు ప్రలంబాసురుని వధించుట
శ్రీకృష్ణుండు దావాగ్ని మ్రింగి గో గోపక సంఘమును గాపాడుట
వర్షర్తు వర్ణనము
శరదృతు వర్ణనము
హేమంత ఋతు వర్ణనము
గోపికా వస్త్రాపహరణ కథ
మునిభార్య లన్నము తీసికొని స్వామి కారగింపు చేయుట
నందాదు లింద్రయాగము సేయ శ్రీకృష్ణునితో నాలోచించుట
శ్రీకృష్ణుఁడు గోవర్ధనపర్వతము నెత్తుట
శ్రీకృష్ణమూర్తి నందుని వరుణనగరమునుండి కొనితెచ్చుట
శరద్రాత్రియందు గోపికలు గానముచేసెడు శ్రీకృష్ణుని సన్నిధికి వచ్చుట
గోపికా గీతలు
రాసక్రీడాభివర్ణనము
జలక్రీడాభివర్ణనము
సర్పరూపియగు సుదర్శనుండను గంధర్వుని శాపవిమోచనము
శ్రీకృష్ణుఁడు కుబేరభటుఁ డగు శంఖచూడుం డను గుహ్యకుని సంహరించుట
వృషభాసుర సంహారము
శ్రీకృష్ణుండు కేశివ్యోమాసురుల సంహరించుట
కంసుని పంపున నక్రూరుండు బృందావనంబునకుఁ జనుట
అక్రూరుండు యమునన్‌ రామకృష్ణుల దర్శించి నుతించుట
శ్రీకృష్ణుని మథురానగర ప్రవేశము
సూర్యాస్తమయ చంద్రోదయ వర్ణనము
సూర్యోదయ వర్ణనము
శ్రీకృష్ణుండు కువలయాపీడమును వధించుట
శ్రీకృష్ణ బలరాములు చాణూరముష్టికులను వధించుట
శ్రీకృష్ణుండు కంసుని వధించుట
శ్రీకృష్ణుండు దేవకీవసుదేవతల చెఱ మాన్పి యుగ్రసేనునికి పట్టము కట్టుట
రామకృష్ణు లుపనీతు లై కాశీపట్టణమునకుఁ జని విద్యాభ్యాసము జేయుట
శ్రీకృష్ణుండు గోపకాంతల చెంతకు నుద్ధవునిఁ బంపుట
భ్రమరగీతలు
కృష్ణుం డుద్ధవునితోఁ జేరి కుబ్జా గృహంబున కరుగుట
కృష్ణుం డక్రూరుని హస్తినాపురంబునకుఁ బంపుట
అక్రూరుండు ధృతరాష్ట్రునితో హితోపదేశ రూపముగా సంభాషించుట
జరాసంధుఁడు మథురాపట్టణముమీఁద దండెత్తి వచ్చి కృష్ణునితో యుద్ధముఁ జేయుట
విశ్వకర్మ కృష్ణ నియోగంబున సముద్రములో ద్వారకా నగరమును నిర్మించుట
శ్రీకృష్ణుండు నిరాయుధుండై కాలయవనుండు వెంటనంటఁ బరిగెత్తుట
ముచికుందుని పూర్వకథాభివర్ణనము
ముచికుందుని శ్రీకృష్ణస్తోత్రము
జరాసంధుఁడు ప్రవర్షణగిరిని దహించుట
రుక్మిణీ కల్యాణ కథాప్రారంభము
సహోదరుని భంగమునకు ఖిన్న యగు రుక్మిణీదేవిని బలభద్రుం డూరార్చుట
శ్రీకృష్ణుండు రుక్మిణీదేవిని బెండ్లియాడుట
AndhraBharati AMdhra bhArati - bhAgavatamu - dashama(pUrva) skaMdhamu - vishhaya sUchika ( telugu andhra )