ఇతిహాసములు మొల్ల రామాయణము అయోధ్య కాండము
ఆశ్వాసాంత పద్య గద్యములు
క. జలజాక్ష! భక్త వత్సల!
జలజాసన వినుత పాద జలజాత! సుధా
జలరాశి భవ్య మందిర
జలజాకర చారు హంస! జానకి నాథా!
43
గద్యము
ఇది శ్రీ గౌరీశ్వర వర ప్రసాద లబ్ధ గురు జంగమార్చన వినోద
సూరి జన వినుత కవితా చమత్కారాతుకూరి కేసనసెట్టి
తనయ మొల్ల నామధేయ విరచితంబైన
శ్రీ రామాయణ మహా కావ్యంబునం దయోధ్యా కాండము సర్వము నేకాశ్వాసము
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - ayOdhya kAMDamu ( telugu andhra )