Display:
Keyboard:
పదశోధన:
సంకీర్తనలు: 101 - 120 of 15195; Page: 6 of 760 ; Per page:
సంపుటి ![]() | సంఖ్య ![]() | వాగ్గేయకార ![]() | రాగం ![]() | పల్లవి ![]() | విభాగము ![]() | శ్రవణం ![]() |
---|---|---|---|---|---|---|
10 | 33 | చినతిరుమలాచార్య | సాళంగనాట | ఈలగద్ద మూకఁలోన యించుక కోడిపిల్లకు | అధ్యాత్మ | |
10 | 34 | చినతిరుమలాచార్య | దేసాళం | ఏలికెవై నన్నొకని నేలఁగాను । నీ । | అధ్యాత్మ | |
10 | 35 | చినతిరుమలాచార్య | లలిత | తచ్చి చూచితేఁ జాలు దైవమే కలఁడు గాక | అధ్యాత్మ | |
10 | 36 | చినతిరుమలాచార్య | లలిత | భారము నీది గాన పట్టి విన్నవించేఁ గాక | అధ్యాత్మ | |
10 | 37 | చినతిరుమలాచార్య | సాళంగనాట | తన దాసునికొరకు ధరియించె నీరూపము | అధ్యాత్మ | |
10 | 38 | చినతిరుమలాచార్య | సామంతం | దవ్వులతెరువు మరేఁటికి తడఁబాటులు మరి యేటిఁకి | అధ్యాత్మ | |
10 | 39 | చినతిరుమలాచార్య | లలిత | తాళపాకన్నమాచార్య దైవమవు నీవు మాకు | అధ్యాత్మ | |
10 | 40 | చినతిరుమలాచార్య | ఆహిరినాట | ఇందురు నేల దూరేరు హితవే నీవు సేయఁగా | అధ్యాత్మ | |
10 | 41 | చినతిరుమలాచార్య | నాట | ఎన్నిచేఁత లెన్నిగుణా లెన్నిభావాలు | అధ్యాత్మ | |
10 | 42 | చినతిరుమలాచార్య | రామక్రియ | మాయలో మునుఁగ నేల మమత లేల | అధ్యాత్మ | |
10 | 43 | చినతిరుమలాచార్య | దేసాళం | వట్టి విచారములేల వగపులేల | అధ్యాత్మ | |
10 | 44 | చినతిరుమలాచార్య | లలిత | ఆ(అ?)ందరు వికార మందుదురె | అధ్యాత్మ | |
10 | 45 | చినతిరుమలాచార్య | సాళంగనాట | ఎటులఁ బుట్టించితో నీవెరుఁగుదువు | అధ్యాత్మ | |
10 | 46 | చినతిరుమలాచార్య | రామక్రియ | నీవు గలిగినఁ జాలు నిక్కము అన్నీఁ గలవు | అధ్యాత్మ | |
10 | 47 | చినతిరుమలాచార్య | లలిత | జగదీశ్వరుని లీలాచక్రములోపలనుండి | అధ్యాత్మ | |
10 | 48 | చినతిరుమలాచార్య | శుద్ధవసంతం | మేలేమి కీడేమి మించిన నీరూపమె | అధ్యాత్మ | |
10 | 49 | చినతిరుమలాచార్య | లలిత | ఏలికయైన హరి నేల మరవఁగవలె | అధ్యాత్మ | |
10 | 50 | చినతిరుమలాచార్య | పాడి | తానేడ వారేడ తనువేడ మరి తక్కినవెల్లా నేడ | అధ్యాత్మ | |
30 | 126 | చినతిరుమలాచార్య | కేదారగౌళ | తనకుబోదు నాకుబోదు | ||
10 | 51 | చినతిరుమలాచార్య | మాళవిగౌళ | శ్రీపతిపురనాయకా జయచింతితాభీష్టదాయకా | అధ్యాత్మ, సంస్కృతకీర్తన |