Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 86 సంకీర్తన: 86
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 139
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
తెలిసి తెలియగ నీదు - (తెలిసినా) తెగనీదు
(..............................................)
॥పల్లవి॥
(..............................................మయో)
(చలపట్టి......మరులు.... విడదు నెనరు)
చలగి ముత్యపుచిప్ప - స్వాతి చినుకాసిం
(.....................వరుషించినట్లవునొకో)
॥తెలిసి॥
అకట పదియార్వేల స్త్రీలరతి గలిగినను
(సఖియ) తన రూపు మది
(.....................) శ్రీకృష్ణుడిన్నియును
పేద సంపదగోరి (పెనగి)నట్లేనొకో
॥తెలిసి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము