Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 113 సంకీర్తన: 119
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 140
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
తెలిసి తెలియనివానిఁదెల్ప నేడాదైన - తెలివిరాదని తెలుసుకోరె
తెలియనేర్చినవాని దెలియజెప్పుట కారు-నెలవెచాలని తెలుసుకోరె
॥పల్లవి॥
(ఇమ్ముల) గేదంగి - అమ్ములపొదలోన - నేనుగెక్కుటెయని తెలుసుకోరె
కొమ్ముటేనుగ మీద - కుఱుచ బాలకులిద్ద .....
..............................................
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము