Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 13 సంకీర్తన: 9
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 205
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌడిపంతు
మంచివాడ వౌదువు - [1]మలగ నియ్యను నిన్ను
వంచనలచే యింతుల - వలపింతు నీవు
॥పల్లవి॥
...
...
నాటకములు చాల - నటియించి నీవు, వేం
కటగిరి నేతౌట - వేడ్క యయ్యీని
॥మంచి॥

[1] ఈ పదబంధము ‘మలగునియ నిన్న’ అగునా?
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము