Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 91 సంకీర్తన: 90
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 210
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవగౌళ
శ్లో॥ మత్సేంద్ర కూర్మరజతాచల సింగినాదం
(మ్రో)డాహల స్ఫటికబంధ వామభాగం
శ్రీరామచరణ తారకమంత్ర సిద్ధం
గోరొక్కనాథ ............
అంజనాచలనిధి యోగి - శైయోగి
కంకణకింకిణి శంకాలంకృత
శంకరనుతురే వేంకటనాధురె
॥ఆహా॥
కాళీదేహానాళీతాపత్రయకేళీ
నయనవిశాల యోగిరే (?)
శంకుసింగినాథురే సితకర్పూరభూతి యోగిరే
ఆహా అలమేల్మంగ సారంగ
అంగరుప్రియతుకాళింగ మర్దనురే
॥ఆహా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము