Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 169 సంకీర్తన: 173
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 218
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
మాదృశానాం భవామయదేహినాం
యీదృశం జ్ఞానమితి [1]యేఽపి న వదంతి
॥పల్లవి॥
వాచామగోచరం వాంఛాసర్వత్ర
నీచకృత్యైరేవ నిబిడీకృతా
కేచిదపి వా విష్ణుకీర్తనం ప్రీత్యా
సూచయంతో వా శ్రోతుం న సంతి
॥మాదృశానాం॥
కుటిలదుర్భోధనం కూ(కు?)హకం సర్వత్ర
విటవిడంబనమేవ వేద్మ్యధీతం
పటువిమలమార్గసంభావనం పరసుఖం
ఘటయితుం కష్టకలికాలే న సంతి
॥మాదృశానాం॥
దురితమిదమేవ జంతూనాం సర్వత్ర
విరసకృత్యైరేవ విశదీకృతం
పరమాత్మానం భవ్యవేంకటానామ-
గిరివరం భజయితుం కేవా న సంతి
॥మాదృశానాం॥

(ఈ సంకీర్తన 1వ సంపుటంలో 325వ సంకీర్తనగా ఉంది.)

[1] ఈ వాజ్మయమున ‘యత్‌, కిం’ శబ్దముల ప్రయోగము శాస్త్రరీతిగా లేదు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము