సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 46 సంకీర్తన: 45
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 230
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 46 సంకీర్తన: 45
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 230
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
రేలు నీవేల వె - న్నెల పాలు సేసేవె, నన్ను దేలించు ముచ్చటలఁ - దీరదటె చెలియా | ॥పల్లవి॥ |
(తలఁపుగు)ట్టెట్టిదో - తనకు వెరపేమి తెలియ మూసిచ్చేది - తెరిచి వచ్చీనా)? కలికి కెమ్మోవిపైఁ - గసి గాటులు(లవియేమి) మిలమిలను చెక్కుల - మీది మీటు(లవిగాక) వలుదలౌ వెన్ను జడ-వాటు లవిగాక బలుసేస కొప్పు పడు - బాటు లవిగాక | ॥రేలు॥ |
(కోమలమైన) సందిటి కోతలు, కడు వాముకొన్న గు - బ్బయూతలు (?) చేముంచిన మా - చేతిమీది చేవలు, అమ్మ రో! మెడకడనున్న - రోతలు (జూచి?) | ॥రేలు॥ |
కేవలమైన కను - గెంపులు, కడు గోవరపుఁ బులకల - గుంపులు, మేని మూవరస చెమటల - ముంపులు యీ వేంకటపతి మది - యింపులు జూచి(?) | ॥రేలు॥ |