Display:
శృంగార సంకీర్తన
రేకు: 958-2
సంపుటము: 19-332
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: (జక్కిణి) బౌళి
దేవ వాసుదేవ
భావయ తాం పాలయ
॥పల్లవి॥
నరహరే అహో నారాయణ రే
మురహర నగధర ముకుంద
తరుణీయం తు తవ విరహేణ
భరితవిచిత్రప్రతిమా జాతా
॥॥
దివిజవందిత దేవోత్తమ అహో
నవనీతప్రియ నందసుత
తవ సంగమసంతతకామనయా
యువతి ర్జాతా యోగిణీవ
॥॥
జితదానవ అహో శ్రీవేంకటపతే
సతత మాధవ కృష్ణ సర్వేశ
రతిసంగమేన రమణీ యం తు
బత తే విహితాభరణా జాతా
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము