కీర్తనలు త్యాగరాజు అకారాది సూచిక
రాగాది సూచిక

మనోరంజని - ఆదిఅటుకారాదని బల్క నభిమానము లేకపోయెనా
అఠాణ - ఆదిఅట్ట బలుకుదు విట్ట బలుకుదు వందుకేమిసేతు రామ
మధ్యమావతి - రూపకంఅడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా
కాపి - చాపుఅతడే ధన్యుడురా; ఓమనసా!
యదుకుల కాంభోజి - ఆదిఅది కాదు భజన, మనసా
జంగలా - ఆదిఅనాథుఁడనుగాను రామ నే
అఠాణ - జంపఅనుపమగుణాంబుధీ యని నిన్ను
సరస్వతి - రూపకంఅనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు
కాపి - ఆదిఅన్యాయము సేయకురా, రామ నన్నన్యునిగ జూడకురా
వనాళి - ఆదిఅపరాధముల నోర్వ సమయము
అఠాణ - ఆదిఅమ్మ ధర్మసంవర్ధని, యాదుకోవమ్మ
కల్యాణి - ఝంపఅమ్మ రావమ్మ తులసమ్మ నను పాలింపవమ్మ
మధ్యమావతి - రూపకముఅలక లల్లలాడఁగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో
చారుకేశి - దేశాదిఆడమోడిగలదే రామయ్యమాట
ఆహిరి - ఆదిఆదయ శ్రీరఘువర! నేడేల - రాదయ? ఓ దయాంబుధి!
గరుడ ధ్వని - దేశాదిఆనంద సాగర మీదని
తోడి - రూపకముఆరగింపవే, పా - లారగింపవే
పున్నాగవరాళి - చాపుఇంత భాగ్యమని నిర్ణయింప బ్రహ్మేంద్రాదుల తరమా?
కాపి - ఆదిఇంత సౌఖ్యమని నేఁ జెప్పజాల
బిలహరి - రూపకముఇంతకన్నానందమేమొ ఓరామ రామ
ముఖారి - చాపుఇందుకా యీ తనువును బెంచిన
బలహంస - ఆదిఇక గావలసిన దేమి మనసా? సుఖమున నుండవదేమి?
ఛాయాతరంగిణి - రూపకముఇతరదైవములవల్ల ఇలను సౌఖ్యమా రామ
పున్నాగవరాళి - ఆదిఇది నీకు మేరగాదుర శ్రీరామ! నా - మది తల్లడిల్లెనురా
నారాయణ గౌళ - చాపుఇన్నాళ్లు దయరాకున్న వైనమేమి? ఇపుడైన దెలుపవయ్య
వరాళి - ఆదిఈ మేను గలిగినందుకు సీతారామ - నామమే బల్కవలెను
శంకరాభరణం - ఆదిఈ వరకు జూచినది చాలదా? యింక నా రీతియా?
శహాన - ఆదిఈవసుధ నీవంటి దైవము నెందు గానరా
హరికాంభోజి - రూపకముఉండేది రాముఁడొకడు ఊరక చెడిపోకు మనసా
భైరవి - రూపకఉపచారము జేసేవారున్నారని మరవకురా
భైరవి - ఆదిఉపచారములను చేకొనవయ్య ఉరగరాజ శయన!
శహాన - చాపుఊరకయే కల్గునా రాముని భక్తి
సారంగ - దేశాదిఎంత భాగ్యమో మాపాలఁ గల్గితివి
ముఖారి - రూపకముఎంతని నే వర్ణింతును శబరీభాగ్య
సింధుధన్యాసి - దేశాది (ఉదయరవిచంద్రిక - దేశాది)ఎంతనేర్చిన ఎంతజూచిన
బిందుమాలిని - ఆదిఎంతముద్దో ఎంత సొగసో
హరికాంభోజి - దేశాదిఎంతరాని తన కెంత పోని నీ
సరస్వతీ మనోహరి - దేశాదిఎంతవేడుకొందు రాఘవ
శ్రీ - ఆదిఎందరో మహానుభావు లందరికి వందనము
శుద్ధదేశి - ఆదిఎందు కౌగిలింతురా? ని - న్నెంతని వర్ణింతురా?
తోడి - త్రిపుటఎందు దాగినాఁడో ఈడకు రా
దర్బారు - త్రిపుటఎందుండి వెడలితివో? ఏవూరో నే తెలియ ఇపుడైన దెలుపవయ్య
తోడి - త్రిపుటఎందుకు దయరాదురా శ్రీరామచంద్ర నీ
హరికాంభోజి - దేశాదిఎందుకు నిర్దయ ఎవరున్నారురా
చక్రవాకం - త్రిపుటఎటులబ్రోతువో తెలియ నేకాంతరామయ్య
సామ - చాపుఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవే
వసంత - ఆదిఎట్లా దొరకితివో? ఓ రామ
శంకరాభరణము - ఆదిఎదుట నిలచితే నీదు సొమ్ము లేమి బోవురా?
నీలాంబరి - ఆదిఎన్నఁగ మనసుకురాని పన్నగశాయి సొగసు
కలావతి - ఆదిఎన్నడు చూతునో ఇనకులతిలక ని
మాళవశ్రీ - ఆదిఎన్నాళ్లు తిరిగెడిది యెన్నాళ్లు?
దేవామృతవర్షిణి - దేశాది (ఖరహరప్రియ - ఆది)ఎవరని నిర్ణయించిరిరా ని
కాంభోజి - ఆదిఎవరి మాట విన్నావో రావొ యిందులేవో భళిభళి
దేవమనోహరి - చాపుఎవరికై యవతారమెత్తితివివో - యిపుడైన తెలుపవయ్య
మధ్యమావతి - ఆదిఎవరిచ్చిరిరా శరచాపము; నీ? నికకులాబ్ధి చంద్ర
మానవతి - దేశాదిఎవరితో నే దెల్పుదు రామ
మాళవశ్రీ - దేశాదిఎవరున్నారు బ్రోవ
మోహన - చాపుఎవరురా నినువినా గతిమాకు
సిద్ధసేన - రూపకంఎవరైన లేరా పెద్దలు? ఇలలోన దీనుల బ్రోవను
గాంగేయభూషణి - దేశాదిఎవ్వరే రామయ్య నీ సరి
యదుకులకాంభోజి - దేశాదిఏ తావున నేర్చితివో రామ; యెందుకింత గాసి
శృతిరంజని - దేశాదిఏ దారి సంచరింతురా ఇఁకఁ బల్కురా
అసావేరి - ఆదిఏ పనికో జన్మించితినని నన్నెంచవలదు, శ్రీరామ!
వకుళాభరణం - త్రిపుటఏ రాముని నమ్మితినో నేనే పూలఁబూజ జేసితినో
వరాళి - చాపుఏటి జన్మమిది హా ఓ రామ
కిరణావళి - దేశాదిఏటి యోచనలు చేసేవురా
కల్యాణి - దేశాదిఏతావునరా నిలుకడనీకు - ఎంచిచూడ నగపడవు
భైరవి - ఆదిఏనాటి నోము ఫలమో ఏ దాన బలమో
శ్రీమణి - దేవాదిఏమందునే విచిత్రమును? యిలలోన మనుజులాడున
వీరవసంత - ఆదిఏమని పొగడుదురా శ్రీరామ ని
తోడి - ఆదిఏమని మాట్లాడితివో రామ
తోడి - చాపుఏమి జేసిన నేమి? శ్రీరామ, స్వామి కరుణ లేని వారిలలో
అఠాణ - ఆదిఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు
ముఖారి - ఆదిఏలావతార మెత్తుకొంటివి ఏమికారణము రాముఁడై
సారంగ - చాపుఏహి త్రిజగదీశ! శంభో! మాం పాహి పంచనదీశ
హరికాంభోజి - రూపకముఒకమాట ఒకబాణము
కళావతి - ఆదిఒకసారి జూడగ రాదా?
శుద్ధసావేరి - ఆదిఒరుల నాడుకోవలసినదేమి? పరమ పావన శ్రీరామ
కాంభోజి - ఆదిఓ రంగశాయీ బిలిచితే
ఆరభి - చాపుఓ రాజీవాక్ష ఓరజూపుల జూచెద వేరా? నే నీకు వేరా?
కన్నడగౌళ - దేశాదిఓరచూపు జూచేది న్యాయమా
లతాంగి - దేశాదికంటఁజూడుమీ ఒకపరి క్రీ
నారాయణగౌళ - ఆదికదలేవాఁడుగాఁడే రాముఁడు - కథలెన్నోగలవాఁడె
తోడి - ఆదికద్దనువారికి కద్దు కద్దని మొఱల నిడు
వరాళి - ఆదికన కన రుచిరా కనకవసన! నిన్ను
బిలహరి - దేశాదికనుగొంటిని శ్రీరాముని నేఁడు
నాయకి - రూపకంకనుగొను సౌఖ్యము, కమలజుకైన గల్గునా
కల్యాణ వసంత - రూపకకనులు తాకని పరకాంతల మనసెటులో రామ
దేవమనోహరి - దేశాదికన్నతండ్రి నాపై కరుణమానకే గాసితాళనే
సావేరి - ఆదికన్నతల్లి నీవు నా పాలఁగలుగ
బృందావన సారంగ - దేశాదికమలాప్తకుల కలశాబ్ధిచంద్ర, కావవయ్య నను
వరాళి - ఆదికరుణ ఏలాగంటే నీ విధమే కల్యాణసుందర రామ
కేదారగౌళ - చాపుకరుణాజలధే, దాశరథే, గమనీయ సుగుణ నిధే
దేవగాంధారి - ఆదికరుణాసముద్ర, నను కావవే, శ్రీరామభద్ర
కుంతలవరాళి - దేశాదికలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమనలేదా
కీరవాణి - ఆదికలిగియుంటే గదా కల్గును
పూర్ణలలిత - ఆదికలుగునా పదనీరజ సేవ? గంధవాహ తనయ!
దీపక - దేశాదికళల నేర్చిన మును జేసినది
ముఖారి - ఆదికారుబారు సేయువారు గలరే? నీవలె సాకేత నగరిని
శుద్ధసావేరి - రూపకముకాలహరణ మేలరా హరే సీతారామ
గౌళిపంతు - ఆదికాసిచ్చెడిదే గొప్పాయనురా - కలిలో రాజులకు
దేవమనోహరి - రూపకంకుల బిరుదును బ్రోచుకొమ్ము రమ్ము
ఛాయాతరంగిణి - ఆదికృప జూచుటకు వేళరా రామా
కోకిలధ్వని - ఆదికొనియాడెడి నాయెడ దయ వెలకు
తోడి - ఆదికొలువమరెఁ గదా? కోదండపాణి
భైరవి - ఆదికొలువై యున్నాఁడే కోదండపాణి
దేవగాంధారి - ఆదికొలువై యున్నాడే కోదండపాణి
దేవగాంధారి - ఆదికొలువై యున్నాడే కోదండపాణి
తోడి - ఆదికోటినదులు ధనుష్కోటిలో నుండఁగా
ఖరహరప్రియ - ఆదికోరి సేవింపరారే కోర్కులీడేర
ముఖారి - ఆదిక్షీణమై తిరుగ జన్మించే
ఆనందభైరవి - ఝంపక్షీరసాగర విహార అపరిమిత ఘోర పాతక విదార
దేవగాంధారి - ఆదిక్షీరసాగరశయన నన్ను
తోడి - ఆదిగతి నీవని నే కోరి వచ్చితి తల్లి పరాకా?
గానమూర్తి - దేశాదిగానమూర్తే శ్రీకృష్ణవేణు
శహాన - ఆదిగిరిపై నెలకొన్న రాముని గురితప్పక గంటీ
బంగాళ - సురటి ( - దేశాది)గిరిరాజ సుతా తనయ! సదయ
సురటి - దేశాదిగీతార్థము సంగీతానందము
గౌరీమనోహరి - జంపగురులేక యెటువంటి గుణికిఁ దెలియఁగబోదు
రేవగుప్తి - దేశాదిగ్రహబలమేమి శ్రీరామానుగ్రహబలమే బలము
ఖరహరప్రియ - ఆదిచక్కని రాజమార్గము లుండఁగ
హరికాంభోజి - ఆదిచని తోడితేవే వో మనసా
మార్గహిందోళం - దేశాదిచలమేలరా సాకేతరామ
ఆరభి - ఆదిచాల కల్లలాడుకొన్న సౌఖ్యమేమిరా
ముఖారి - ఆదిచింతిస్తున్నాఁడే యముఁడు
కళానిధి - దేశాదిచిన్న నాఁడే నా చేయి బట్టితివి
ఆరభి - రూపకచూతాము రారే సుదతులార రంగపతిని
కుంతలవరాళి - దేశాదిచెంతనే సదా యుంచుకోవయ్య
అఠాణ - ఆదిచెడెడు బుద్ధి మానురా
ఖరహర ప్రియ - ఆదిచేతులార శృంగారము జేసి చూతును శ్రీరామ
రీతిగౌళ - దేశాదిచేర రా వదేమిరా? రామయ్య!
తోడి - ఆదిచేసినదెల్ల మఱచితివో? ఓ రామ రామ!
నాట - ఆదిజగదానందకారక! జయ జానకీ ప్రాణ నాయక!
నాదనామక్రియ - ఆదిజయ మంగళం నిత్య శుభ మంగళం
మోహన - జంపజయ మంగళం నిత్య శుభ మంగళం
చూర్ణికజయతు జయతు సకల నిగమాగమ కుశల కిన్నర కింపురుష
ఘంటా - జంపజయమంగళం నిత్య శుభమంగళం
నాదనామక్రియ - ఆదిజయమంగళం నిత్య శుభమంగళం
ధన్యాసి - ఆదిజానకీ నాయక నీకు జయ మంగళం
ధన్యాసి - ఆదిజానకీనాయక నీకు - జయమంగళం నృప సూన సుందరమునకు - శుభమంగళం హరే
శుద్ధసీమంతిని - ఆదిజానకీరమణ భక్త పారి
రీతిగౌళ - ఆదిజో జో రామ ఆనందఘన జో జో జో రామ
గమనశ్రమ - రూపకము (షడ్విధ మార్గణి - రూపక)జ్ఞానమొసఁగరాదా గరుడ గమన వాదా
గరుడధ్వని - రూపకముతత్త్వ మెఱుఁగఁ దరమా పర
భూషావళి - దేశాదితనమీదనే జెప్పుకొనవలె గా
భైరవి - చాపుతనయందే ప్రేమ యనుచు విరిబోణులు
బేగడ - దేశాదితనవారి తనము లేదా? తారకాధిపానన వాదా?
శుద్ధబంగాళ - రూపకతప్పగనే వచ్చునా తనువుకు లంపట నీ కృప
తోడి - రూపకముతప్పి బ్రతికి పోవ - తరమా? రామ! కలిలో
ముఖారి - ఆదితలచినంతనే నా తనువేమో ఝల్లనెరా
పున్నాగవరాళి - ఆదితవదాసోహం, తవదాసోహం, తవదాసోహం దాశరథే
కేదారగౌళ - ఆదితులసీ బిల్వ మల్లికాది జలజ సుమ పూజల గైకొనవే
గౌళిపంతు - ఆదితెరతీయగ రాదా లోని
ధేనుక - దేశాదితెలియలేరు రామ భక్తిమార్గమును
పూర్ణచంద్రిక - ఆదితెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా
బిలహరి - ఝంపతొలి జన్మమున జేయు దుడుకు దెలిసెను రామ
శుద్ధబంగాళ - ఆదితొలి నేఁ జేసిన పూజాఫలము
కోకిలధ్వని - ఆదితొలి నేను జేసిన పూజాఫలమీలాగే
శుద్ధసావేరి - ఆదిదరిని తెలిసికొంటి త్రిపుర సుం
తోడి - జంపదాచుకోవలెనా దాశరథి నీ దయ
తోడి - దేశాదిదాశరథీ నీ ఋణముఁదీర్ప నా
హరికాంభోజి - ఆదిదినమణి వంశతిలక లావణ్య దీనశరణ్య
గౌళ - ఆదిదుడుకు గల న న్నేదొర కొడుకు బ్రోచురా యెంతో
రంజని - రూపకదుర్మార్గచరాధములను దొరనీవనజాలరా
మధ్యమావతి - త్రిపుటదేవ, శ్రీ తపస్తీర్థ పురనివాస, దేహి భక్తి మధునా
సింధునామ క్రియ - దేశాదిదేవాది దేవ, సదాశివ, దిననాథ సుధాకర దహన నయన
శహాన - ఆదిదేహి తవ పద భక్తిం, వైదేహి పతిత పావనీ, మే సదా
బిలహరి - ఆదిదొరకునా ఇటువంటి సేవ
రీతిగౌళ - ఆదిద్వైతము సుఖమా అద్వైతము సుఖమా
అభేరి - ఆదినగుమోము గనలేని నా జాలిఁ దెలిసి
మధ్యమావతి - ఆదినగుమోము గలవాని నా మనోహరుని
ఖరహరప్రియ - ఆదినడచి నడచి చూచే రయోధ్యానగరము గానరే
మోహన - దేశాదినను పాలింప నడచి వచ్చితివో నాప్రాణనాథ
సింధుకన్నడ - దేశాది (కేసరి - దేశాది)నన్ను కన్నతల్లి నా భాగ్యమా
అభోగి - దేశాదినన్ను బ్రోవ నీకింత తామసమా నాపై నేరమేమి బల్కుమా
రీతిగౌళ - చాపునన్ను విడిచి కదలకురా - రామయ్య వదలకురా
అసావేరి - రూపకమునమ్మక నే మోసబోదునటరా నటరాజవినుత
కల్యాణి - రూపకనమ్మి వచ్చిన నన్ను నయముగఁ బ్రోవవే నిను
భైరవి - ఆదినమ్మినవారిని మఱచేది న్యాయమా రామ
బిలహరి - త్రిపుటనరసింహా! ననుఁ బ్రోవవే శ్రీ లక్ష్మీ
బిలహరి - ఆదినా జీవాధార నా నోము ఫలమా
శంకరాభరణము - ఆదినా పాలి శ్రీరామ భూపాలకస్తోమ కాపాడసమయము నీ పాదము లీర
ఆరభి - దేశాదినా మొఱలను విని యేమర వలెనా? పామర మనుజులలో
దేవక్రియ - ఆదినాటి మాట మరచితివో? ఓ రామ!
జనరంజని - చాపునాడాడిన మాట నేడు తప్పవలదు నా తండ్రి శ్రీరామ
ఆరభి - రూపకమునాద సుధారసం బిలను నరాకృతాయ మనసా
చిత్తరంజని - ఆదినాదతను మనిశం శంకరం
కల్యాణ వసంత - రూపకనాదలోలుఁడై బ్రహ్మానందమందవే మనసా
మధ్యమావతి - జంపనాదుపైఁ బలికేరు నరులు
బేగడ - దేశాదినాదోపాసన చేసేశంకర నారాయణ విధులు వెలసిరి ఓమనసా
శ్రీ - దేశాదినామకుసుమములచేఁ పూజించే నరజన్మమే జన్మము మనసా
దర్బారు - ఆదినారద గురుసామి యికనైన నన్నాదరింపవేమి? ఈ కఱవేమి?
అఠాణా - రూపకమునారదగానలోల నతజనపరిపాల
ఉమాభరణము - ఆదినిజమర్మములను దెలిసిన వారిని
కాపి - రూపకనిత్యరూప ఎవరి పాండిత్యమేమి నడచురా
కల్యాణి - త్రిపుట ( - చాపు)నిధిచాల సుఖమో రాముని స
నవరస కన్నడ - రూపకంనిను వినా నా మది యెందు నిలువదే శ్రీహరి హరి
తోడి - రూపకమునినువినా సుఖముఁగాన నీరజనయన
బలహంస - ఆదినిన్ను బాసి యెట్ల యుందురో? నిర్మలాత్ములౌ జనులు
ఆరభి - చాపునిన్నే నెరనమ్మినాను నీరజాక్ష నను బ్రోవుము
పంతువరాళి - రూపకంనిన్నే నెరనమ్మినానురా ఓరామ! రామయ్య
రవిచంద్రిక - ఆదినిరవధి సుఖద నిర్మలరూప నిర్జితమునిశాప
రవిచంద్రిక - ఆదినిరవధిసుఖద నిర్మలరూప నిర్జితమునిశాప
ధన్యాసి - చాపునీ చిత్తము నిశ్చలము - నిర్మలమని నిన్నే నమ్మినాను
రీతిగౌళ - ఆదినీ దయ గల్గుటే భాగ్యమని - నిజముగ నేల దోచదో?
హమీరు కల్యాణి - దేశాదినీ దాసానుదాసుడనని పేరే యేమి ఫలము
సౌరాష్ట్రము - ఆదినీ నామరూపములకు - నిత్య జయమంగళం
నాయకి - ఆదినీ భజన గాన రసికుల నే నెందుఁ గానరా రామ
ఆనందభైరవి - ఆదినీకే తెలియకబోతే నేనేమి సేయుదురా?
నీలాంబరి - త్రిపుటనీకే దయరాక నే జేయు పనులెల్ల నెరవేరునా
యదుకులకాంభోజి - దేశాదినీదయచే రామ నిత్యానందుఁడైతి
వసంతభైరవి - రూపకమునీదయరాదా
భైరవి - ఆదినీవంటి దైవము నేఁ గాన నీరజాక్ష శ్రీరామయ్య
తోడి - ఆదినీవంటి దైవమును షడానన
సారంగ - జంపనీవాఁడ నే గాన నిఖిలలోక నిదాన
సావేరి - ఆదినీవు బ్రోవవలెనమ్మ నను, నిఖిలలోకజననీ
బేగడ - చాపునీవేరా కులధనము సంతతము నీవేరా జీవనము
మాళవి - ఆదినెనరుంచినాను అన్నిటికి
బేహాగ్‌ - ఆదినే నెందు వెతుకుదురా హరి
మంజరి - ఆదిపట్టి విడువరాదు నా చేయి పట్టి విడువరాదు
సురటి - ఆదిపతికి హారతీరె సీతా
వాగధీశ్వరి - ఆదిపరమాత్ముఁడు వెలిఁగే ముచ్చట బాగ తెలుసుకోరె
పూరీ కల్యాణి - దేశాదిపరలోక సాధనమే మనసా
మందారి - దేశాదిపరలోకభయము లేక భవపాశ బద్ధు లయ్యెదరు
కిరణావళి - దేశాదిపరాకు నీ కేలరా రామ
జుజాహుళి - ఆదిపరాకుఁ జేసిన నీకేమి ఫలము గలిగెరా? పరాత్పరా!
సురటి - ఆదిపరాముఖమేలరా రామయ్య
మనోహరి - రూపకపరితాపముఁగని యాడిన
దర్బారు - చాపుపరిపాలయ మాం కోదండపాణే
పూరి కల్యాణి - రూపకపరిపూర్ణకామ భావమున మఱచినాను
వనస్పతి - ఆదిపరియాచికమా మా మాట పదుగురిలో పొగడినది
పూర్ణచంద్రిక - ఆదిపలుకవేమి నా దైవమా
కాంతామణి - దేశాదిపాలింతువో పాలింపవో? బాగైనఁ బల్కుఁ బల్కి నను
పున్నాగవరాళి - చాపుపాహి కల్యాణ సుందరరామ మాం పాహి కల్యాణ సుందర రామ
కాపి - ఝంపపాహి మాం శ్రీరామచంద్ర, పాహి మాం శ్రీరామ
ఖరహరప్రియ - త్రిశ్రలఘుపాహి రామ రామ యనుచు భజన సేయవే
యదుకుల కాంభోజి - త్రిశ్రలఘుపాహి రామచంద్ర రాఘవ హరే మాం
వసంతవరాళి - రూపకపాహి రామదూత జగ త్ప్రాణకుమార మాం
ఆహిరి - త్రిశ్రలఘుపూలపాన్పుమీద బాగ పూర్ణ పవ్వళించు
ఖరహరప్రియ - ఆదిపేరిడి నిను బెంచినవా రెవరే
ఖరహరప్రియ - త్రిపుటప్రక్కల నిలఁబడి గొలిచెడి ముచ్చట బాగ దెల్పరాదా
స్వరావళి - ఝంపప్రారబ్ధ మిట్టుండగ నొరుల నన బనిలేదు రామ
తోడి - చాపుప్రొద్దుపోయెను శ్రీరాముని బూని భజింపవే మనసా
ఝంకారధ్వని - ఆదిఫణిపతిశాయి! మాం పాతు పాలితాబ్ధిప!
హంసనాదం - దేశాదిబంటురీతిఁ గొలు వీయవయ్య రామ
రీతిగౌళ - ఆదిబడలిక దీర పవ్వళించవే
రీతిగౌళ - ఆదిబడలిక దీర పవ్వళించవే
సావేరి - రూపకంబలము కులము ఏల రామ భక్తి కారణము
చంద్రజ్యోతి - దేశాదిబాగాయెనయ్యా నీ మాయలెంతో
రీతిగౌళ - ఆదిబాలే బాలేందు భూషణి భవరోగ శమని
శంకరాభరణ - చాపుబుద్ధిరాదు బుద్ధిరాదు పెద్దల సుద్దులు వినక
శ్రీరంజని - ఆది (దివ్యనామము)బ్రోచే రారెవరే రఘుపతీ
బహుదారి - ఆదిబ్రోవ భావమా రఘురామ
బేగడ - ఆదిభక్తుని చారిత్రము వినవే మనసా
అఠాణ - రూపకంభజన సేయరాదా? రామ
కల్యాణి - రూపకంభజన సేయవే మనసా పరమ భక్తితో
సురటి - రూపకముభజనపరులకేల దండ - పాణి భయము మనసా! రామ
హుసేని - ఆది (దివ్యనామము)భజరామం సతతం మానస
కన్నడ - చాపుభజరే భజ, మానస రామం
కల్యాణి - ఆదిభజరే రఘువీరం శర - భరిత దశరథకుమారం
మోహన - ఆదిభవనుత నా హృదయమున రమింపుము బడలికదీఱ
శ్రీరంజని - దేశాదిభువిని దాసుఁడనే పేరాసచే
నళినకాంతి - దేశాదిమనవాలకించరాదటే
జయనారాయణి - ఆదిమనవిని వినుమా, మరవ సమయమా?
మలయమారుతము - రూపకముమనసా ఎటులోర్తునే నా
ఈశమనోహరి - ఆదిమనసా శ్రీరామచంద్రుని మఱవకే ఏమఱకే ఓ
మారరంజని - ఆదిమనసా! శ్రీరాముని దయలేక మాయమైన విధమేమి
వర్ధని - రూపకంమనసా, మన సామర్ధ్యమేమి?
నాటకురంజి - ఆదిమనసు విషయ నట విటుల కొసంగిన
శంకరాభరణము - రూపకముమనసు స్వాధీనమైన యా ఘనునికి
ఆభోగి - ఆదిమనసునిల్ప శక్తిలేకపోతే
హిందోళము - ఆదిమనసులోని మర్మమును దెలుసుకో
కేదారం - ఆదిమరచెడు వాడనా? రామ నిను మదన జనక
భైరవి - దేశాదిమరియాద గాదయ్యా మనుపవదేమయ్య
శంకరాభరణం - ఆదిమరియాద గాదురా
కాంభోజి - ఆదిమఱి మఱి నిన్నే మొఱలిడ నీ
జయంతశ్రీ - దేశాదిమఱుగేలరా ఓ రాఘవ
కాంభోజి - చాపుమహిత ప్రవృద్ధ శ్రీమతి గుహ గణపతిజననీ
అసావేరి - ఆదిమా పాల వెలసి యిక
కేదారగౌల - ఆదిమా రామచంద్రునికి జయమంగళం
కేదారగౌళ - ఆదిమా రామచంద్రునికి జయమంగళం
సురటి - చాపుమాకులమున కిహ పర మొసగిన నీకు మంగళం శుభమంగళం
రవిచంద్రిక - దేశాదిమాకేలరా విచారము
కాంభోజి - దేశాదిమాజానకి చెట్ట బట్టఁగ మహరాజవైతివి
నీలాంబరి - దేశాదిమాటాడవేమి నాతో? మాధుర్య పూర్ణాధర
మోహన - చాపుమాటి మాటికి దెల్పవలెనా ముని మానసార్చిత చరణ
అమీర్‌ కల్యాణి - దేశాదిమానములేదా తనవాఁడని యభి
జగన్మోహిని - ఆదిమామవ సతతం, రఘునాథ!
సారంగ - రూపకంమామవ! రఘురామ, మరకత మణిశ్యామ
శ్రీరంజని - ఆదిమాఱుబల్కకున్నా వేమిరా - మా మనోరమణ
దర్బారు - ఆదిముందువెనుక ఇరుప్రక్కలతోడై
మధ్యమావతి - ఆదిముచ్చట బ్రహ్మాదులకు దొరకునా ముదితలార జూతము రారే
సూర్యకాంతము - ఆదిముద్దుమోము యేలాగు చెలంగెనో? మునులెట్లు గని మోహించిరో?
తోడి - ఝంపమున్ను రావణు బాధ నోర్వక విభీషణుడు మొఱబెట్టగా
అఠాణ - దేశాదిముమ్మూర్తులు గుమిగూడి పొగడే
మారువధన్యాసి - దేశాదిమృదుభాషణా నతవిభీషణా
సరసాంగి - దేశాదిమేను జూచి మోస బోవకే, మనసా లోని జాడ లీలాగు కదా
సౌరాష్ట్ర - ఆదిమేలు మేలు రామనామ సుఖ
సౌరాష్ట్రము - రూపకముమేలుకో దయానిధీ మేలుకో దాశరథీ
బౌళి - జంపమేలుకోవయ్య మమ్మేలుకోవయ్య రామ
సారమతి - దేశాదిమోక్షముగలదా భువిలో జీవ - న్ముక్తులు గానివారలకు
గౌళిపంతు - ఆదిమోసబోకు వినవే సత్సహ - వాసము విడువకే
మోహన - ఆదిమోహనరామ ముఖజిత సోమ ముద్దుగఁ బల్కుమా
జయమనోహరి - ఆదియజ్ఞాదులు సుఖమను వారికి సమ మజ్ఞానులు గలరా
శ్రీ - ఆదియుక్తము గాదు నను రక్షింపక యుండేది రామ
దర్బారు - ఆదియోచనా కమల - లోచన ననుఁబ్రోవ
భైరవి - ఆదిరక్ష బెట్టరె దొరకు లక్ష బెట్టరె
భైరవి - ఆదిరక్షబెట్టరే దొరకు
శుద్ధదేశి - దేశాదిరఘు నందన! రాజ మోహన! రమియింపవే నా మనసున
హంసధ్వని - దేశాదిరఘునాయక! నీ పాదయుగ రాజీవముల నే విడజాల
శహాన - రూపకంరఘుపతే! రామ! రాక్షస భీమ!
పంతువరాళి - ఆదిరఘువర! నన్ను మరవ తగునా?
హుసేని - రూపకరఘువీర రణధీర రారా రాజకుమార
వసంతభైరవి - ఆదిరమారమణ! భారమా? నన్ను బ్రోవుమా, శ్రీకర!
టక్కా - ఆదిరాకా శశివదన ఇంక పరాకా
రీతిగౌళ - రూపకంరాగ రత్న మాలికచే రంజిల్లునట, హరి
ఆందోళిక - దేశాదిరాగసుధారస పానముచేసి - రాజిల్లవె ఓ మనసా
దేశికతోడి - రూపకరాజు వెడలెఁ జూతాము రారె కస్తూరి రంగ
మణిరంగు - ఆదిరానిది రాదు సురాసురులకైన
హరికాంభోజి - రూపకంరామ నన్ను బ్రోవ రావేమెకో? లోకాభి
సావేరి - ఆదిరామ బాణత్రాణ శౌర్య
ఆనంద భైరవి - ఆదిరామ రామ నీవారము గామా రామ సీతా
శహన - చాపురామ రామ రామ లాలి శ్రీరామ
శంకరాభరణము - ఆదిరామ శ్రీరామ లాలీ ఊగుచు ఘన
ఖరహరప్రియ - రూపకంరామ! నీ సమాన మెవరు, రఘువంశోద్ధారక
బలహంస - రూపకరామఏవ దైవతం రఘుకులతిలకో మే
మధ్యమావతి - దేశాదిరామకథాసుధారసపానమొక రాజ్యము చేసునే
సురటి - ఆదిరామచంద్ర నీ దయ రామ ఏలరాదయ
మధ్యమావతి - ఆదిరామనామం భజరే మానస
శుద్ధబంగాళ - ఆదిరామభక్తి సామ్రాజ్య - మేమానవుల కబ్బెనో మనసా
హుసేని - ఆదిరామా నిన్నేనమ్మినాను - నిజముగ సీతా
దిలీపక - దేశాదిరామా నీ యెడ ప్రేమరహితులకు
కేదార - ఆదిరామా నీపై తనకు ప్రేమబోదు సీతా
కేదారగౌళ - ఆదిరాముని మఱవకవే ఓ మనసా
హిందోళవసంతము - రూపకమురార, సీతారమణి మనోహర!
అసావేరి - ఆదిరారా మా యింటిదాఁక రఘు
శుద్ధసావేరి - ఆదిలక్షణములు గల శ్రీరామునికి ప్రదక్షిణ మొనరింతము రారే
భైరవి - ఆదిలలితే! శ్రీప్రవృద్ధే! శ్రీమతి - లావణ్య నిధిమతి
కేదారగౌళ - జంపలాలి గుణశాలి వనమాలి సుహృదయన
హరికాంభోజి - దేశాదిలాలి లాలీయని యూచేరా వన
నీలాంబరి - రూపకములాలియూగవే మా - పాలిదైవమా
రుద్రప్రియ - రూపకంలావణ్యరామ కనలార జూడరే
అసావేరి - ఆదిలేకనా నిన్ను జుట్టుకొన్నారు?
నవనీత - ఆదిలేమిఁ దెల్పఁ బెద్ద లెవరు లేరో?
బేగడ - ఆదిలోకావన చతుర! పాహి మాం
శహన - ఆదివందనము రఘునందన సేతు - బంధన భక్త చందన రామ
స్వరభూషణి - రూపకవరదరాజ! నినుఁ గోరి వచ్చితి మ్రొక్కేరా
రాగపంజరం - చాపువరదా! నవనీతాశ! పాహి, వరదానవ మదనాశా! ఏహి
విజయశ్రీ - ఆదివరనారద నారాయణ
చెంచుకాంభోజి - దేశాదివరరాగలయజ్ఞులు దామనుచు వదరెరయా
శంకరాభరణ - త్రిశ్రలఘువరలీల గానలోల సురపాల సుగుణజాల
సుప్రదీపం - ఆదివరశిఖివాహన! వారిజ లోచన
ఘుర్జరి - ఆదివరాలందుకొమ్మని నాయందు వంచన సేయ న్యాయమా?
పంతువరాళి - ఆదివాఁడేరా దైవము మనసా
కైకవశీ - దేశాదివాచామగోచరమె మనసా
కల్యాణి - ఆదివాసుదేవ యని వెడలిన యీ దౌవారికుని గనరే
మాయామాళవగౌళ - దేశాదివిదులకు మ్రొక్కెద సంగీత కో
యమునాకల్యాణి - రూపకంవిధి శక్రాదులకు దొరుకునా? ఇటువంటి సన్నిధి వేడుక జూతాము రారె
ప్రతాపవరాళి - ఆదివిన నాసకొని యున్నానురా, విశ్వరూపుఏ
దేవగాంధారి - దేశాదివినరాద నా మనవి
మధ్యమావతి - ఆదివినాయకుని వలెను బ్రోవవే, నిను వినా వేల్పు లెవరమ్మ?
జయంతసేన - ఆదివినుతాసుతవాహన శ్రీరమణ - మనసారఁగ సేవించెద రామ
మధ్యమావతి - ఆదివేంకటేశ నిను సేవింపను పది
కేదారగౌళ - రూపకంవేణుగానలోలుని గన, వేయి కన్నులు కావలెనే
సురటి - దేశాదివేరెవ్వరేగతి, వేమారులకు, సీతాపతి
పంతువరాళి - చాపుశంభోమహాదేవ శంకర గిరిజారమణ
మధ్యమావతి - ఆదిశరణు శరణనుచు మొరలిడిన, నాగిరములన్ని పరియాచకమౌనా
కుంతలవరాళి - ఆదిశరశరసమరైకసూర శరధిమదవిదార
చంద్రజ్యోతి - ఆదిశశి వదన, భక్త జనావన, శంకర, నే తాళ గలనా?
సామ - ఆదిశాంతములేక సౌఖ్యములేదు - సారసదళనయన
పంతువరాళి - ఆదిశివశివ యనరాదా ఓరీ
కల్యాణి - ఆదిశివే పాహి మా మంబికే! శ్రితఫలదాయకి
పంతువరాళి - త్రిపుటశోభానే
పంతువరాళి - త్రిపుటశోభానే
జగన్మోహిని - రూపకముశోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా
ఈశమనోహరి - దేశాదిశ్రీ జానకీమనోహర శ్రీ రాఘవ హరి
దేవగాంధారి - ఆదిశ్రీ తులశమ్మ మాయింట నెలకొనవమ్మ
ఫలరంజని - దేశాదిశ్రీ నారసింహ మాం పాహి
భవప్రియ - దేశాదిశ్రీకాంత నీయెడ బలాతిబల చెలంగఁగ లేదా వాదా
సౌరాష్ట్ర - ఆదిశ్రీగణపతిని సేవించరారే శ్రితమానవులారా
కానడ - రూపకంశ్రీనారద! నాద సరసీరుహ భృంగ, శుభాంగ
నాగస్వరావళి - ఆదిశ్రీపతే! నీ పద చింతన జీవనము
పూర్ణషడ్జము - దేశాదిశ్రీమానినీ మనోహర, చిరకాలమైన మాట యొకటిరా
హంసధ్వని - దేశాదిశ్రీరఘుకులమందుఁ బుట్టి
భైరవి - ఆదిశ్రీరఘువర సుగుణాలయ
యదుకులకాంభోజి - జంప (దివ్యనామము)శ్రీరామ జయరామ శృంగారరామ యని - చింతింపరాదె ఓ మనసా
అమృతవాహిని - ఆదిశ్రీరామ పాదమా! నీ కృప జాలునే చిత్తమునకు రావే
యదుకులకాంభోజి - ఝంపశ్రీరామ రఘురామ శృంగార రామయని చింతించరాదె ఓ మనసా
గోపికా వసంత - ఆది (నీలాంబరి - జంప)శ్రీరామ రామ రామ శ్రీమానసాబ్ధి సోమ
ధన్యాసి - చాపుశ్రీరామదాస దాసోహం, నీరజ నేత్ర నీకేల సందేహం?
సాళగభైరవి - దేశాదిసంగీత శాస్త్రజ్ఞానము, సారూప్య సౌఖ్యదమే మనసా
ధన్యాసి - దేశాదిసంగీతజ్ఞానము భక్తివినా సన్మార్గము గలదె మనసా
రామప్రియ - దేశాదిసందేహమును దీర్పుమయ్య, సాకేత నిలయ, రామయ్య
సావేరి - ఆదిసంసారులైతే నేమయ్య, శిఖిపింఛావతంసు డెదుట నుండగ
గంభీరవాణి - దేశాదిసదా మదిన్‌ దలతు గదరా
ఫలమంజరి - దేశాదిసనాతన పరమపావన ఘనాఘనవర్ణ కమలానన
అసావేరి - చాపుసమయముఁ దెలిసి పుణ్యము లార్జించని
కాపీనారాయణి - దేశాదిసరస సామ దాన భేద దండ చతుర
ముఖారి - దేశాదిసరసీరుహాసన రామ సమయము బ్రోవ చిద్ఘన
శ్రీరంజని - దేశాదిసరియెవ్వరే శ్రీ జానకి నీ
భిన్నషడ్జమమ్‌ - దేశాదిసరివారిలోన చౌక చాలదాయెనా
కన్నడ - రూపకసాకేత నికేతన సాకే ననఁగలేదా
బంగాళ - దేశాదిసాక్షిలేదనుచు సాధింపకే
ఆరభి - ఆదిసాధించెనే ఓ మనసా
హిందోళము - ఆదిసామజవరగమన సాధుహృ
పంతువరాళి - చాపుసారమేగాని యన్యమార్గవిచార మేటికే ఓ మనసా
రాగపంజరం - దేశాదిసార్వభౌమా, సాకేతరామ, మనసార బల్కరాద
లలిత - రూపకముసీతమ్మ మాయమ్మ శ్రీరాముఁడు మాతండ్రి
శంకరాభరణం - ఖండలఘువుసీతాకల్యాణ వైభోగమే, రామ కల్యాణ వైభోగమే
శంకరాభరణము - ఖండలఘువుసీతాకల్యాణ వైభోగమే
రీతిగౌళ - చాపుసీతానాయక శ్రితజనపోషక శ్రీరఘుకులతిలక ఓ రామ
కమాస్‌ - దేశాదిసీతాపతీ నామనసున - సిద్ధాంతమని యున్నానురా
రామమనోహరి - ఆదిసీతామనోహర, శృంగార శేఖర
దేవగాంధారి - దేశాదిసీతావర సంగీత జ్ఞానము
బేగడ - రూపకసుందరి నన్నిందరిలోఁ జూచి బ్రోవవమ్మ త్రిపుర
ఆరభి - చాపుసుందరి నిన్ను వర్ణింప బ్రహ్మాది
కల్యాణి - ఆదిసుందరి నీదివ్యరూపమును
శంకరాభరణ - ఆదిసుందరేశ్వరుని జూచి సురలఁ
కానడ - దేశాదిసుఖియెవరో రామనామ
చక్రవాక - రూపకసుగుణములే చెప్పుకొంటి సుందర రఘురామ
కమాస్‌ - రూపకముసుజన జీవన సుగుణభూషణ రామ
కన్నడ గౌళ - రూపకసొగసుఁ జూడఁదరమా నీ
శ్రీరంజని - రూపకముసొగసుగా మృదంగతాళము జతగూర్చి నినుఁ
శంకరాభరణము - ఆదిస్వరరాగసుధారసయుత భక్తి
తోడి - ఆది (దివ్యనామము)హరియనువారి సరి యెవ్వరే
యదుకులకాంభోజి - జంపహెచ్చరికగా రార హే రామచంద్ర
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - akArAdi sUchika ( telugu andhra )