కీర్తనలు త్యాగరాజు గానమూర్తే శ్రీకృష్ణవేణు
గానమూర్తి - దేశాది
పల్లవి:
గానమూర్తే శ్రీకృష్ణవేణు
గానలోల త్రిభువనపాల పాహి గా..
అను పల్లవి:
మానినీమణి శ్రీ రుక్మిణి
మానసాపహార మారజనక దివ్య గా..
చరణము(లు):
నవనీతచోర నందసత్కిశోర
నరమిత్రధీర నరసింహ శూర
నవమేఘతేజ నగజాసహజ
నరకాంతకాజ నరత్యాగరాజ గా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - gaanamuurtee shriikR^ishhNaveeNu ( telugu andhra )