కీర్తనలు త్యాగరాజు జానకీరమణ భక్త పారి
శుద్ధసీమంతిని - ఆది
పల్లవి:
జానకీరమణ భక్త పారి
జాత పాహి సకలలోక శరణ జా..
అను పల్లవి:
గానలోల ఘనతమాలనీల
కరుణాలవాల సుగుణశీల జా..
చరణము(లు):
రక్తనళినదళనయన నృపాల
రమణీయానన ముకురకపోల
భక్తిహీనజన మదగజజాల
పంచవదన త్యాగరాజపాల జా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - jaanakiiramaNa bhakta paari ( telugu andhra )