కీర్తనలు త్యాగరాజు రఘువీర రణధీర రారా రాజకుమార
హుసేని - రూపక
పల్లవి:
రఘువీర రణధీర రారా రాజకుమార ర..
అను పల్లవి:
భృగుసూను మదవిదార బృందారకాధార ర..
చరణము(లు):
రావణఘటకర్ణబలారాతి రిపునగనగారీ
స్థావరజంగమరూప త్యాగరాజ హృచ్చారీ ర..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raghuviira raNadhiira raaraa raajakumaara ( telugu andhra )