కీర్తనలు త్యాగరాజు శ్రీ జానకీమనోహర శ్రీ రాఘవ హరి
ఈశమనోహరి - దేశాది
పల్లవీ:
శ్రీ జానకీమనోహర శ్రీ రాఘవ హరి శ్రీ..
చరణము(లు):
నా జాలిని నీవే దెలిసి నమ్రా ననుఁ
డౌటకేమి కారణము
నేసేయు దుష్కర్మ దేవత
నీ సన్నిధిని నిల్వసాగెనో
నీ సేవ నిల్వదేలరా
నీరజాక్ష త్యాగరాజసన్నుత శ్రీ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shrii jaanakiimanoohara shrii raaghava hari ( telugu andhra )