మామాట  

ప్రస్తావన

కంప్యూటర్ల వల్లా, ఇంటర్నెట్‌ సౌకర్యం వల్లా నేడు ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవటానికి వీలైన పరిస్థితులు వచ్చాయి. ఈ సౌకర్యాలను వాడుకొని, తెలుగులోని ఉత్తమ సాహిత్యాన్ని సాహిత్యాభిమానులకు అందుబాటులో వుంచాలనే మహదుద్దేశంతో మా యీ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాము.

వాడపల్లి శేషతల్పశాయి
కాలెపు నాగభూషణరావు

AndhraBharati AMdhra bhArati - mAmATa