అధ్యాత్మ సంకీర్తన
రేకు: 204-6
సంపుటము: 3-24
సంస్కృతకీర్తన
రేకు: 204-6
సంపుటము: 3-24
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ?---
| నవనీతచోర నమో నమో నవమహిమార్ణవ నమో నమో | ॥పల్లవి॥ |
| హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ నరసింహ వామన నమో నమో మురహర పద్మనాభ ముకుంద గోవింద నరనారాయణరూప నమో నమో | ॥నవ॥ |
| నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ నగధర నందగోప నమో నమో త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక- నగరాధినాయక నమో నమో | ॥నవ॥ |
| వై కుంఠరుక్మిణీవల్లభ చక్రధర నాకేశవందిత నమో నమో శ్రీకర గుణనిధి శ్రీవేంకటేశ్వర నాకజనన(???)నుత నమో నమో | ॥నవ॥ |


