అధ్యాత్మ సంకీర్తన
రేకు: 27-3
సంపుటము: 1-164
సంస్కృతకీర్తన
రేకు: 27-3
సంపుటము: 1-164
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| [1]బ్రువంతి బౌద్ధా బుద్ధ ఇతి స్తువంతి భక్తా సులభ ఇతి[2] | ॥బ్రువంతి॥ |
| గదంతి కిల [3]సాంఖ్యాస్త్వాం పురుషం పదవాక్యజాః[4] పదమితిచ విదంతి త్వా వేదాంతిన- స్సదాబ్రహ్మ లసత్పద మితి చ | ॥బ్రువంతి॥ |
| జపంతి మీమాంసకా స్త్వాం చ విపులకర్మణో విభవ ఇతి లపంతి [5]నయసకలా స్సతతం కృపాళుకుర్తా కేవల మితి చ | ॥బ్రువంతి॥ |
| భణంతి వేంకటపతే మునయో- హ్యణిమాదిప్రద మతులమితి గుణవంతం నిర్గుణం పునరితి గృణంతి సర్వే కేవల మితి చ | ॥బ్రువంతి॥ |
[1] ‘బృవంతి’ రేకు.
[2] ‘సులభమితి’ రేకు; పూ.ము.పా.
[3] ‘ఖిల’ రేకు.
[4] ‘గ్ఞ్యా’ రేకు.
[5] ‘నయ(న్యాయ)వాదినః సకలాః’ అని విగ్రహవాక్యము కావచ్చు.


