Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 43-5
సంపుటము: 1-265
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
కిం [1]కరిష్యామి కిం కరోమి బహుళ-
శంకాసమాధానజాడ్యం వహామి
॥కిం కరిష్యా॥
నారాయణం జగన్నాథం త్రిలోకైక-
పారాయణం భక్తపావనం
దూరీకరోమ్యహం [2]దురితదూరేణ సం-
సారసాగరమగ్నచంచలత్వేన
॥కిం కరిష్యా॥
తిరువేంకటచలాధీశ్వరం కరిరాజ-
వరదం శరణాగతవత్సలం
పరమపురుషం కృపాభరణం న భజామి
మరణభవదేహభిమానం వహామి
॥కిం కరిష్యా॥

[1] ‘కరుష్యామి’ రేకు.

[2] ‘దురిత ... లత్వేన’ ఈభాగమున కర్థము విచార్యము.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము