అధ్యాత్మ సంకీర్తన
రేకు: 47-4
సంపుటము: 1-289
రేకు: 47-4
సంపుటము: 1-289
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| ఆదిదేవ పరమాతుమా వేదవేదాంతవేద్య నమో నమో | ॥ఆది॥ |
| పరాత్పరా భక్తభవభంజనా చరాచరలోకజనక నమో నమో | ॥ఆది॥ |
| గదాధరా వేంకటగిరినిలయా సదానంద ప్రసన్న నమో నమో | ॥ఆది॥ |


