అధ్యాత్మ సంకీర్తన
రేకు: 63-2
సంపుటము: 1-323
సంస్కృతకీర్తన
రేకు: 63-2
సంపుటము: 1-323
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా | ॥త్వమేవ॥ |
| వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీసతీశ సరసిజనేత్రా భూసురవల్లభ పురుషోత్తమ పీత- కౌశేయవసన జగన్నాథా | ॥త్వమేవ॥ |
| బలభద్రానుజ పరమపురుష దుగ్ధ- జలధివిహార కుంజరవరద సులభ సుభద్రాసుముఖ సురేస్వర కలిదోషహరణ జగన్నాథా | ॥త్వమేవ॥ |
| వటపత్రశయన భువనపాలన జంతు- ఘటకారకరణ శృంగారాధిపా పటుతర నిత్యవైభవరాయ తిరువేం- కటగిరినిలయ జగన్నాథా | ॥త్వమేవ॥ |


