Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 1-4
సంపుటము: 1-4
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఏవం శ్రుతిమత మిదమేవ త-
ద్భావయితు మతఃపరం నాస్తి
॥ఏవం॥
అతులజన్మభోగాసక్తానాం
హితవైభవసుఖ మిదమేవ
సతతం శ్రీహరిసంకీర్తనం త-
ద్వ్యతిరిక్తసుఖం వక్తుం నాస్తి
॥ఏవం॥
బహుళమరణపరిభవచిత్తానా-
మిహపరసాధన మిదమేవ
అహిశయనమనోహరసేవా త-
ద్విహరణం వినా విధిరపి నాస్తి
॥ఏవం॥
సంసారదురితజాడ్యపరాణాం
హింసావిరహిత మిదమేవ
కంసాంతక వేంకటగిరిపతేః ప్ర-
శంసైవా[1] పశ్చాదిహ నాస్తి
॥ఏవం॥

[1] ‘వా’ దీర్ఘము సంగీతసంబంధి కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము