అధ్యాత్మ సంకీర్తన
రేకు: 114-3
సంపుటము: 2-81
సంస్కృతకీర్తన
రేకు: 114-3
సంపుటము: 2-81
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| మర్ద మర్ద మమభంధాని దుర్దాంత మహాదురితాని | ॥పల్లవి॥ |
| చక్రాయుధ రవిశత తేజోఽంచిత సక్రోధసహస్ర ప్రముఖా విక్రమక్రమా విస్ఫులింగకణ నక్రహరణ హరినవ్యకరాంకా | ॥మర్ద॥ |
| కలితసుదర్శన కఠినవిదారణ కులిశకోటిభవ ఘోషణా ప్రళయానలసంభ్రమవిభ్రమకర రళితదైత్యగళరక్తవికీరణా | ॥మర్ద॥ |
| హితకర శ్రీవేంకటేశప్రయుక్త సతతపరాక్రమజయంకర చతురోఽహంతే శరణం గతోఽస్మి యితరాన్ విభజ్య యిహ మాం రక్ష | ॥మర్ద॥ |


