| కీర్తనలు | భద్రాచల రామదాసు | తమ్ముడు తా విల్లమ్ములు దాల్చి |
| నాదనామక్రియ - ఆది |
| చరణము(లు): |
| తమ్ముడు తా విల్లమ్ములు దాల్చి గమ్మిదయను ఇరుప్రక్కల జేరి నెమ్మి నీకునికనేల భయమ్మని నమ్మికలిచ్చిన నళినాక్షా త.. |
| తంటసేయకను రామదాసుని జంటబాయకను వెంటనంటి యే వేళను కృపతో విడువక గాచితి కంటికి రెప్పవలె కన్నయ్యా త.. ఆధారము: రామదాసు చరిత్రము - యక్షగానము నుండి |