కీర్తనలు భద్రాచల రామదాసు దక్షిణాశాస్యం గురు వందే దక్షిణాశాస్యం ద..
రుద్రప్రియ - ఝంప
పల్లవి:
దక్షిణాశాస్యం గురు వందే దక్షిణాశాస్యం ద..
చరణము(లు):
దక్షధ్వరహరం దాక్షాయణీవరం ద..
ఆనందమూర్తిం స్వానందస్ఫూర్తిం ద..
వటమూలవాసం కుటిలనిరాసం ద..
శశిఖండమౌళిం శంకరకేళిం ద..
అరుణాచలేశం కరుణానివేశం ద..
అజ్ఞానహరణం ప్రజ్ఞావితరణం ద..
సర్వాత్మరూపం శర్వానురూపం ద..
శ్రీసుందరేశం భాసురమీశం ద..
పుస్తకపాణీం స్వస్తిదవాణిం ద..
లలాటనేత్రం లలితాకళత్రం ద..
భద్రాచలేశం భక్తార్తినాశం ద..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - daxiNaashaasyaM guru vaMdee daxiNaashaasyaM da.. ( telugu andhra )