| కీర్తనలు | భద్రాచల రామదాసు | వందేవిష్ణు దేవమశిక్షాస్థితి హేతుం |
| రేగుప్తి - రూపక |
| పల్లవి: |
| వందేవిష్ణు దేవమశిక్షాస్థితి హేతుం త్వామధ్యాత్మజ్ఞాని భిరంతర్హృతి భావ్యం హేయాహేయా ద్వంద్వ హీనంపర మేకసత్తామాత్ర సర్వహృదిస్థ దృశ్యరూపం వం.. |
| చరణము(లు): |
| ప్రాణాపానౌ నిశ్చలబుద్ధౌ హృదిరుద్యాభిత్యాం సర్వసంశయబంధం విషయౌఘాన్ నశ్యంతి సంశయంగత మోహాతమోహతం వందేరామం రత్నకిరీటం రవిభాసం వం.. |
| మాయాతీతం మాధవమాద్యం జగదీశం నిత్యానందం మోహవినాశం మునివంద్యం యోగధ్యేయం యోగనిదానం పరిపూర్ణం వందేరామం రంజితలోకం రమణీయం వం.. |
| భావాభావా ప్రత్యవిహీనం భవముఖైర్యోగాది కైరర్చిత పాదాంబుజయుగ్మం నిత్యశుద్ధం బుద్ధమనంతం ప్రణవం వాక్యం వందేరామం వీరమశేషాసురదాహం వం.. |
| త్వంమేనాథా నాథికకాలాఖిల కారీ మాయాతీతో మాధవ రూపోఖలధారి భక్త్యాగమ్యో వితరరూపో భవహరి యోగాధ్యానై ర్భావితచేత స్సహభావి వం.. |
| త్యామాద్యంతం లోకాతీతం నాపరమేశం లోకాతీతం లౌకిక మానసైరగమ్యం భక్తి శ్రద్ధాభావ సమేతైర్భజనీయం వందేరామం సుందరమిందీవరనీలం వం.. |
| కోవాజ్ఞాతుం త్వామతిమానం మామాసక్తో మునిమాద్యం బృందారణ్యేవందిత బృందారక బృందం వందేరామం భవముఖవంద్యం సుఖకందం వం.. |
| నానాశాస్త్రైర్వేదకంబైః ప్రతిపాద్యం నిత్యానందం నిర్విషయాజ్ఞ మనాదిం మత్సేవార్థం మానుషభావం ప్రతిపన్నం వందే రామం మరకతవర్ణం మధురేశం వం.. |