| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా |
| 11. నిరాశ |
|
ఎన్నళ్ళు పాటుబడిన ఈ గుణపమే మిగులు ఎందుకోయి యీజన్మ ఓరన్నా కంటరాక్టరు మేడ కలకటేరూ మేడ కట్టించుకు కష్టపడక సౌఖ్యాలూ పొందుతుంటె ముందూ మనకేదంచు మోసాపోతూ ఉంటే ఎండసిగనో మాడుతున్న గంజిముంతకు బరువులేదు గంగమ్మతల్లి చలువకు తిరుగు లేదూ |