| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా |
| 41. రవఁసిలక |
|
మగ: రంసుబలే రావఁసిలకా అబ్బదాని సోకో జబ్బల మీద జాకేట్టు ఆడ: ఆదివారం సంత యీ అందెల్ కడాలెంతా? మగ: ఏసుకోరాదా ఏడణాలివ్వరాదా ... ఆడ: శుక్రోరం సంత యీ సందెడుగాజు లెంత? మగ: తొడుక్కోరాదా తొమ్మిదణాలియ్యరాదా ... ఆడ: మంగళోరం సంతా యీ మంచిముత్తాలెంతా? మగ: మలుసుకోరాదా ముప్పావలివ్వరాదా ... |