పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
శ్రీమదాంధ్ర మహాభారతము
ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము
క. శ్రీకీర్తిశ్రీవల్లభ! | లోకజనస్తుత్య! సర్వలోకాశ్రయ! ర
త్నాకర పరివృత సకల ధ | రా కాంత! జితారి! రాజరాజ నరేంద్రా!
1
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )