పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - పంచమాశ్వాసము
శాంతిపర్వము - పంచమాశ్వాసము
క. శ్రీ కరణ నిపుణ చరణ | వ్యాకోచాంభోజ నిత్య వాసముదిత సు
శ్లోకముని చిత్త భృంగ! మ | హాకరుణామిళదపాంగ! హరిహరనాథా!
1
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )