అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము
| క. |
శ్రీనగసుతాత్వ మహిత వి | ధానుత శశ్వల్లస ల్లతా వేష్టన హే
లా నిత్య శాద్వలతరు | త్వానుగుణ ఫలప్రదత్వ! హరిహరనాథా!
|
001 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )