భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము
| క. |
శ్రీ నిర్మాణ విచక్షణతా | నిష్ఠాపర కటాక్ష! ధర్మసరోజా
సీన! నిరంజన భక్తో | ద్యాన వసంతాయమాన! హరిహరనాథా!
|
1 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )