శ్రీరస్తు
శ్రీమదాంధ్ర మహాభారతము
సభాపర్వము - ప్రథమాశ్వాసము
| క. |
శ్రీదయితోరస్స్థల! విమ | లాదిత్యాత్మజ! నిరంతరానందమతీ!
కోదండపార్థ! నిఖిల ధ | రాదేవ స్తుత్య! రాజరాజ నరేంద్రా!
|
1 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )